Ai+ స్మార్ట్‌ఫోన్లు.. ధర తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే

Ai+ పల్స్ 2 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. ఇది 6000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ AI కెమెరా, 120Hz డిస్‌ప్లే వంటి అప్‌గ్రేడ్ ఫీచర్లతో వస్తోంది.