IND Vs ENG: ఇక వార్ వన్‌సైడేరోయ్

టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌కు టీమిండియా చేరుకుంది. ఇంగ్లాండ్‌తో వాంఖడేలో తలపడనుంది. ఈ పోరుకు ముందు భారత జట్టుకు ఐదు సానుకూల అంశాలు ఉన్నాయి. స్వదేశంలో టైటిల్ గెలిచే అవకాశం.. సంజూ శాంసన్ ఫామ్.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.