భారత్‌లో ఏటా 6ల‌క్షల చిన్నారుల్లో పుట్టుక‌తోనే లోపాలు

దేశంలో పుట్టే బిడ్డల ఆరోగ్యానికి సంబంధించి.. ఆందోళన చెందే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది చిన్నారులు పుట్టుకతోనే వివిధ రకాల అనారోగ్య సమస్యలతో జన్మిస్తున్నారు అని తాజా అధ్యయనం వెల్లడించింది